ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పని ముగిసినట్లే

 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పని ముగిసినట్లేనని, రేపో మాపో ఆ పార్టీని మూసేస్తారని తెంగాణలోని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, వ్యాఖ్యానించారు. ఇటీవలే రాజకీయ ఎన్నిక రణరంగం నుంచి టీడీపీ పక్కకు తప్పుకుందని, ఏపీలో ఇక బీజేపీనే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు. ఇక్కడ వైసీపీకి ఓటేస్తే ఒక నంబర్‌ పెరుగుతుంది తప్ప.. అభివ ృద్ధి ఉండదని రఘునందన్‌రావు అన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతిలో అన్యమత ప్రచారాు, అన్యమత ప్రార్థనా మందిరాు లేకుండా చట్టం తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీనే అని చెప్పారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. కపితీర్థంలో బీజేపీ- జనసేన సంయుక్తంగా ప్రచారం నిర్వహించాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *