ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్

రాష్ట్రంలో రెండు రోజుల్లో జరగబోయే పరిషత్ ఎన్నికకు హైకోర్టు బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు మెవరించింది. విపక్షాు దాఖు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారించిన హైకోర్టు.. పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నిక కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించిన నోటిఫికేషన్‌పై స్టే విధించింది. హైకోర్టులో విచారణ సందఠరేగా సుప్రీం కోర్టు ఆదేశా మేరకు 4 వారా ఎన్నిక కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఎన్నిక నోటిఫికేషన్‌పై స్టే విధించింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఈ నె 15వ తేదీన ఎస్ఈసీ నీం సాహ్ని అఫిడవిట్ దాఖు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నె 1న ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్లో తదనంతర చర్యు నిలిపివేయాని తేల్చి చెప్పింది.