సొంత చెల్లెళ్లకే జగన్‌ వెన్నుపోటు

సొంత చెల్లెళ్లకే జగన్‌ వెన్నుపోటు పొడిచాడని తెలుగు దేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిను నిందితులని చార్జ్‌షీట్‌లో సునితమ్మ రాసింది విజయమ్మకు కన్పించ లేదా ? అని పట్టాభి ప్రశ్నించారు. వారిద్దరికీ ఢల్లీిలో ఎందుకు కీక పదవు కట్టబెడు తున్నారో విజయమ్మ చెప్పాన్నారు. తనకు జగన్‌ పానలో రక్షణ లేదని సునితమ్మ రాసింది విజయమ్మకు కన్పించ లేదా అని పట్టాభి ప్రశ్నించారు. మా అందరి మద్దతు ఉందని చెప్పే విజయమ్మ ఒక్క రోజైన సాక్షి పేపర్‌లో, టీవీలో సునితమ్మ గళాన్ని విన్పించారా అని నిదీశారు. సునితమ్మకు మంచి న్యాయవాదిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని నిదీశారు. కోడికత్తి కేసులో డ్రామాు ఆడిన తెంగాణలోని ఇద్దరు రెడ్డి వైద్యుకు ఏపీలో కీక పదవు ఎందుకు ఇచ్చారు? అని పట్టాభి ప్రశ్నించారు. వైఎస్‌ వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని జగన్‌ సీఎం అయ్యాక కేసును వెనక్కు తీసుకోవటం విజయమ్మకు కన్పించలేదా అని ప్రశ్నించారు. కళ్లకు కట్టిన గంతు తీసేసి సునితమ్మ పిటిషన్‌లో పేర్కొన్నట్లు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నపుడు తీసుకున్న అంశాు విజయమ్మ చూడలేదా? అని నిదీశారు. దోషును కాపాడాని జగన్‌ సిట్‌ను పదే పదే మార్చాని చూడటాన్ని కూడా సునితమ్మ రాశారు. ఆ విషయాన్ని విజయమ్మ చూడలేదా? అని పట్టాభి ప్రశ్నించారు. ఈ విషయంపై విజయమ్మ సమాధానం చెప్పాని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *