అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం
- 20 Views
- admin
- February 1, 2023
- రాష్ట్రీయం
తాము అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రంలో భాగంగా బైరెడ్డి పల్లె మండలంలోని గ్రామాల్లో పలువురితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది భవన నిర్మాణ కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధులు కూడా ప్రభుత్వం పక్క దారి పట్టించింది. వైసీసీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని లోకేష్ విమర్శించారు.
Categories

Recent Posts

