ఉభయ గోదావరి జిల్లా అధివృద్థిపై మంత్రుల చర్చ
కాకినాడ, సెప్టెంబర్ 14 (న్యూస్టైమ్): ఉభయ గోదావరి జిల్లాల అధివృద్థిపై జిల్లా మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయలచినరాజప్ప, జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు చర్చించారు. మంగళవారం నాడు తిమ్మాపురంలోని యనమల క్యాంపు కార్యాలయంలో జిరిగిన ఈ సమావేశంలో, జిల్లాలో సమన్వయంతో పలు అభివృద్థి కార్యక్రమాలు అమలు చేయవలసిన అవసరంపై మంత్రులు ప్రధానంగా చర్చించారు.
అదే విధంగా బుధవారం నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరగనున్న జిల్లా అభివృద్థి సమావేశంపై కూడా మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్మన్ చర్చించారు.
Categories

Recent Posts

