కరోనాకు ఓజోన్ వాయువుతో చికిత్స
- 119 Views
- admin
- August 27, 2020
- Home Slider అంతర్జాతీయం జాతీయం రాష్ట్రీయం
ఓజోన్ వాయువు కూడా కరోనాకు చెక్ పెట్టగదని జపాన్ పరిశోధకుల గుర్తించారు. ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ పరిశోధకుల చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వ్లెలలడైంది. ఈ ప్రయోగంలో భాగంగా పరిశోధకుల ఓ చాంబర్లో ఓజోన్ వాయువును ఉత్పత్తి చేసే యంత్రాన్ని అమర్చారు. అందులోనే కరోనా శాంపిల్ ను కూడా ఉంచారు. ఆ తరు వాత.. చాంబర్ లోని యంత్రం ద్వారా తక్కువ మోతాదు లో ఓజోన్ విడుద లయ్యేలా చేశారు. ఇలా పది గంట గడిచాక చాంబర్లోని కరోనా శాంప్నిు పరీక్షించగా.. వైరస్ల సంఖ్య 90 శాతం మేర తగ్గిపోయినట్టు వారు గుర్తిం చారు. అయితే ఇటువంటి విధానాన్ని ఆస్పత్రుల్లో పాటించవచ్చని పేషెంట్లకు ఎటువంటి అపాయం ఉండదని కూడా వారు చెబుతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఈ విధానం మరింత సమర్థవంతంగా కరోనాను అరి కడుతుందని శాస్త్రవేత్తు వ్లెడిరచారు. కరోనా మహమ్మారి మెగులోకి వచ్చి రోజు గడుస్తున్నా కూడా ఇది తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాను అరికట్టే సరైన వ్యాక్సిన్ వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ కోసం చాలా దేశా శాస్త్రజ్ఞు అహర్నిశుల కష్టపడుతున్నారు.


