కుప్పం ఘటన వెనుక పెద్దిరెడ్డి
- 175 Views
- admin
- August 27, 2022
- తాజా వార్తలు
కుప్పం ఘటన వెనుక మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ కుట్ర ఉందని ఆయన టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వైసీపీ రౌడీల నుంచి చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమైయ్యారని మండిపడ్డారు. తప్పుచేసిన వైసీపీ రౌడీలను శిక్షించడానికి పోలీసులు సాహసించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్షానికే పోలీసులు కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వర్ల రామయ్య అన్నారు.
Categories

Recent Posts

