చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 4
1920 : ప్రముఖ హేతువాది, వామపక్షవాది తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి జననం.
1947 : క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడుగా ప్రసిద్ధి చెందిన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్ మరణం.
1957 : ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ని సోవియట్ రష్యా ప్రయోగించింది.
1977 : కన్నడ, తెలుగు సినిమా నటి సంఘవి జననం.
2004 : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ కటక్‌లో మరణించారు.
Categories

Recent Posts

