చరిత్రలో ఈ రోజు/జనవరి 4
- 105 Views
- wadminw
- January 4, 2017
- Home Slider యువత
* 1643 : సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జననం. (మ.1727)
* 1809 : అంధులకు ప్రత్యేక లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ జననం.
* 1915 : ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి జననం. (మ.1996)
* 1945 : నటుడు, నాటక రచయిత, దర్శకుడైన ఎస్.కె. మిశ్రో జననం.
* 1988 : భారతదేశంలో మొట్టమొది టెస్ట్ ట్యూబ్ బేబీని ప్రముఖ వైద్యులు ఇందిరా హిందుజా జన్మింపజేశారు.
* 2007 : ప్రఖ్యాత కూచిపూడి న్యాచార్యుడు కోరాడ నరసింహారావు మరణం. (జ.1936)
Categories

Recent Posts

