చరిత్రలో ఈ రోజు/నవంబర్ 24
* 1859 : ఛార్లెస్ డార్విన్ తన ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ను ప్రచురించాడు.
* 1880 : స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం. (మ.1957)
* 1924 : సుప్రసిద్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు తాతినేని ప్రకాశరావు జననం. (మ.1992)
* 1952 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు బ్రిజేష్ పటేల్ జననం.
* 1953 : ఆంధ్ర విశ్వకళా పరిషత్ హిందీ విభాగంలో ఆచార్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం.
* 1955 : ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఇయాన్ బోథం జననం.
* 1961 : భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి అరుంధతీ రాయ్ జననం.
Categories

Recent Posts

