చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 22
* 1791 : ప్రఖ్యాత ఆంగ్ల రసాయన, భౌతిక శాస్త్రవేత్త మైకేల్ ఫెరడే జననం. (మ.1867).
* 1930 : ప్రముఖ చలన చిత్ర నేపథ్య గాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ జననం. (మ.2013).
* 1952 : బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్య్ర సమరయోధుడు, రచరుత అడివి బాపిరాజు మరణం. (జ.1895).
* 1977 : ప్రముఖ అనువాదకురాలు, ప్రజాసేవకురాలు రామినేని రామానుజమ్మ మరణం. (జ.1880).
* 2011 : భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి మరణం. (జ.1941).
Categories

Recent Posts

