జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు
- 30 Views
- admin
- February 24, 2023
- తాజా వార్తలు
వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు. అధికారం మీ వద్దే ఉంది, పోలీసులూ మీ వద్దే ఉన్నారు… ఇకనైనా జగన్ మోహన్ రెడ్డి నోరు విప్పాలి. సాక్షి పేపర్లో పచ్చ పైత్యం ముదిరిపోయింది అంటూ బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారని వెల్లడిరచారు. ఎంతో వివరణాత్మకంగా ఆ ఆర్టికల్ రాశారని, మరి ఆ వివరాలన్నీ ఉన్నప్పుడు
‘‘సీఎం జగన్ కు అన్ని విషయాలు తెలిసి ఉండి, సొంత చిన్నాన్నను ఎవరు చంపారో, ఎలా చంపారో తెలిసి ఉండి, 3 సంవత్సరాల 9 నెలలుగా వాళ్లపై చర్యలు తీసుకోలేదంటే ఆయనను ఏమనాలో అర్థంకావడంలేదన్నారు రామకృష్ణ.
Categories

Recent Posts

