టాలీవుడ్ అగ్రనిర్మాతతో అనుష్క పెళ్ళి!
ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్. అనుష్క త్వరలో పెళ్ళి చేసుకోబోతోంది. అదీ టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతతో. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు టాక్. పరిశ్రమలోని వారందరికీ ఈ విషయం తెలుసు. అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన ఇప్పటికే అనుష్కతో పలు సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఇప్పటికే పెళ్ళి అయిన ఆ నిర్మాతతో వివాహానికి అనుష్క కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
అయితే ఈ పెళ్ళికి అనుష్క, ఆ నిర్మాత మాత్రం పూర్తిగా రెడీ అయిపోయారని సమాచారం. చూడాలి ఎలాంటి సంచనాలు జరుగుతాయో. సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించిన అనుష్క ఆ తర్వాత అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అనుష్క టాలీవుడ్ ప్రస్థానాన్ని తీసుకోవాలంటే అరుంధతికి ముందు తర్వతా అని చెప్పుకోవాల్సిందే. అరుంధతి సినిమాలో అమ్మాయిలు కూడా ఈర్ష పడేంత అందంతో అందరిని మెప్పించింది. అప్పటి నుంచి అనుష్క కొత్త శకంలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రతిష్టాత్మక చారిత్రక సినిమాలు దక్కించుకుని విజయబావుటా ఎగరేసింది. మరి ఇఫ్పుడు పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.


