తూ.గో. జిల్లాలో 1462.6 మి.మీ. వర్షపాతం
- 159 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 3 (న్యూస్టైమ్): జిల్లాలో గడచిన 24 గంటల్లో 22.9 మిల్లీమీటర్ల సరాసరితో మొత్తం 1462.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా యటపాక మండలంలో 84.4 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా తుని మండలంలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదయింది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు మి.మీ.లలో…
తుని 1.4 అల్లవరం 12.2 మారేడుమిల్లి 22.6 వి.ఆర్.పురం 31.4 గొల్లప్రోలు 2.0 రాజానగరం 12.8 జగ్గంపేట 24.2 అనపర్తి 34.2 రాజవొమ్మంగి 2.6 బిక్కవోలు 13.0 తాళ్ళరేవు 24.6 రావులపాలెం 36.2 ప్రత్తిపాడు 2.6 ఉప్పలగుప్తం 14.4 అంబాజిపేట 25.2 కరప 36.6 కిర్లంపూడి 3.2 మామిడికుదురు15.0 సీతానగరం 25.4 ముమ్మిడివరం 40.2 గంగవరం 3.4 పిఠాపురం 15.2 కాకినాడ రూరల్26.0 పామర్రు 42.4 ఏలేశ్వరం 4.8 పెదపూడి 16.2 రంగంపేట 26.2 కోరుకొండ 46.2 రంపచోడవరం 5.2 కపిలేశ్వరపురం16.2 కాకినాడ అర్బన్ 26.6 అయినవిల్లి 47.4 వై.రామవరం 7.2 కాట్రేనికోన 16.2 మండపేట 28.6 కడియం 54.4 దేవీపట్నం 7.2 గోకవరం 17.2 రాజోలు 29.4 రామచంద్రాపురం 58.6 మల్కీపురం 8.0 రాజమండ్రి రూరల్18.2ఆత్రేయపురం 30.2 ఆలమూరు 59.4 సామర్లకోట 8.2 కొత్తపేట 18.2 కూనవరం 30.2 కాజులూరు 64.8 కొత్తపల్లి 9.2 ఐ.పోలవరం 20.0 అమలాపురం 30.6 చింతూరు 79.8 పెద్దాపురం 10.4 సఖినేటిపల్లి 20.4 రాయవరం 31.2 ఎటపాక 84.4 రాజమండ్రి అర్బన్ 11.2 గండేపల్లి 22.4 పి.గన్నవరం 31.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లా ప్రణాళికాధికారి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.


