తెలుగు ప్రజలకు బాలకృష్ణ వినాయక చవతి శుభాకాంక్షలు
హైదరాబాద్: వినాయక చవితి పర్వదిన సందర్భంగా తెలుగు ప్రజలందరికి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలకు అధనాయకుడైన లంబోదరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధిలో కలిగి విఘ్నాలను తొలగించి స్వర్ణాంధ్ర సాధనకు తన ఆశీస్సులను అందించాలని ఆ గజాననుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దైవస్తుత మంత్రాలు ‘ఓం’కారంతో మొదలైనట్లే సకల శుభకార్యాలు ‘గణపతి’ పూజతో మొదలవుతాయని అన్నారు. తెలుగు ప్రజలకు సకల శుభాలు కలిగించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
Categories

Recent Posts

