తెల్ల జుట్టు అపోహలు… వాస్తవాలు
- 93 Views
- wadminw
- January 4, 2017
- Home Slider సినిమా
తెల్ల జుట్టు మీద కొన్ని అపోహలతో మీరు గందరగోళం చెందుతున్నారా? కొన్ని అపోహల వెనుక దాగిఉన్న వాస్తవాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? తెల్ల జుట్టును నివారించుకోవడం కోసం కొన్ని వాస్తవాలను తెలుసుకోండి. మనకు ప్టుినప్పడు ఉండే నేచురల్ హెయిర్ ఒక గొప్ప ఆభరణం బహుమతి వింది. అయితే వయస్సుతో పాటు, శారీరకంగా అనేక మార్పులు, జుట్టు, చర్మం విషయంలో కూడా మార్పులు చేసుకుాంయి. మనకు నేచురల్‌గా వచ్చిన ఈ జుట్టును సంరక్షించుకోవడం మన బాధ్యత.
ఎల్లప్పుడు, నల్లని, మంచి షైనింగ్‌తో మిళమిళ మెరుస్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొందరికి ప్రస్తుత రోజుల్లో మార్క్‌లో అందుబాటులో ఉన్న కెమికల్స్, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి, పౌష్టికాహార లోపం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు గ్రే లేదా తెల్లగా మారుతుంటుంది. దాంతో చిన్న వయస్సులోనే వయస్సైన వారిగా కనబడుతుాంరు. అందువల్ల, జుట్టు విషయంలో ఒక్కొక్క జనరేషన్ కొన్ని కొన్ని అపోహలు వివిధ రాకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అవును, అటువిం అపోహలకు కొన్ని వాస్తవాలను కూడా మనం తెలుసుకోవల్సిన అవసరం ఉంది. అయితే, అపోహలన్నింకి కాకపోయినా కొన్నింకి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
కాగా, శరీరంలో కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా పెదాల మీద, గెడ్డం, కాళ్లు, చేతుల మీద సన్న వెంట్రుకలతో ఇబ్బంది కరంగా ఉంటుంది. అవాంచిత రోమాలను నివారించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అవాంఛిత రోమాలాను తొలగించుకోవడానికి ప్రతి నెలా వాక్సింగ్ లేదా షేవింగ్ చేసుకోవడం అంటే కొంచెం గజిబిజిగా, కష్టంగా ఉంటుంది. అలా జరకుండా చాలా సింపుల్‌గా నేచురల్ పద్దతిలో అవాంచిత రోమాలను నివారించుకోవడం చాలా సులభం. అందుకు ఒక బ్యూిఫుల్ నేచురల్ రెమెడీ మనకు అందుబాటులో ఉన్నది.
అదేంటంటే, పచ్చిబొప్పాయి. పచ్చిబొప్పాయిలో పెపిన్ అనే ఎంజైమ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది, హెయిర్ ఫోలీసెల్స్ ను బలహీనపరచడంతో పాటు, అవాంఛితరోమాలను తొలగించి, తిరిగి పెరగకుండా నివారిస్తుంది. సాధారణంగా అవాంఛిత రోమాలను నివారించే కొన్ని క్రీమ్స్‌లో ఉపయోగించే పెపిన్ కంటే పచ్చిబొప్పాయిలో పెపిన్ అధికంగా ఉండటం వల్ల ఇది నేచురల్ గానే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసి, అవాంఛిత రోమాలను నివారిస్తుంది. అవాంఛిత రోమాలను నివారించడం కోసం రెండు పద్దతులను ఈ క్రింది విధంగా మీకోసం అందిస్తున్నాము!
పచ్చిబొప్పాయి, పసుపుతో ప్యాక్: పచ్చిబొప్పాయిలో ఉండే పెపిన్ మాత్రమే కాకుండా, పసుపులో ఉండే, యాీం సెప్టిక్, యాీం బ్యాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలను తొలగించడంతో పాటు, ఎటువిం ఇన్ఫెక్షన్స్ను సోకకుండా సహాయపడుతాయి. అందుకు మీరు చేయాల్సింది: పచ్చిబొప్పాయి ముక్కలను కొద్దిగా తీసుకొని(మీ అవసరాన్ని బ్టి, బొప్పాయిని ఎక్కువ, తక్కువ తీసుకోవచ్చు)మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.
ఇది డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత చేత్తో బాగా మర్దన లేదా రుద్దడం వల్ల హెయిర్ తొలగిపోతుంది. ఇలా వారానికొకసారి రెగ్యులర్‌గా చేడయం వల్ల అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవచ్చు. బొప్పాయి, శెనగపిండి, పసుపు, కలబంద: ఈ అన్ని పదార్థాల కలయిక అవాంఛిత రోమాలను తొలగించడానికి గ్ర్ేగా సహాయపడుతాయి. ముఖ్యంగా శెనగపిండి, పసుపు, కలబంద, చర్మాన్ని సున్నితంగా, కాంతివంతంగా ఆరోగ్యకరమైన చర్మం అందివ్వడానికి సహాయపడుతుంది. ఎలా తయారుచేసుకోవాలి: పచ్చిబొప్పాయి ముక్కలు కొద్దిగా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి, అందులో శెనగపిండి, పసుపు, కలబంద వేసి బాగా మిక్స్ చేసి అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.
ఇది పూర్తిగా ఆరిన తర్వాత అవాంఛిత రోమాలు పెరిగే వ్యతిరేక దిశలో స్క్రబ్ చేసి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పదార్థాలతో ప్యాక్ వేసుకోవడం వల్ల ఎటువిం స్కిన్ అలర్జీని కలగించవని గుర్తుంచుకోవాలి. ఈ నేచురల్ రెమెడీస్‌తో రెగ్యురల్‌గా ప్యాక్ వేసుకోవచ్చు. అయితే ప్యాక్ వేసుకొన్న వెంటనే ఫలితం ఆశించకూడదు. రెగ్యులర్‌గా కొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత మీరు గమనించినట్లైతే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి వారం వీిని ప్రయత్నించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు గెట్ రెడీ.


