నోరూరించే పెఫ్ఫీ ఆమ్లెట్
కావలసిన పదార్థము : గ్రుడ్డు ` 1, ఉప్పు ` తగినంత, మిరియా పొడి ` తగినంత, వంటనూనె ` 1 టేబుల్ స్పూను
తయారు చేయు విధానం: గ్రుడ్డును మధ్య నుండి పగుల గొట్టి తెల్ల సొన, పచ్చ సొనను వేరు వేరు గిన్నెల్లోకి వంచుకోవాలి. తెల్ల సొన మరియు పచ్చ సొననువేర్వేరుగా గికొట్టాలి. రెండు సొనను కలుపుకోవాలి. తగినంత ఉప్పు, మిరియాలు పొడి వేసి గిలకొట్టాలి. పెనం వేడి చేసి దానిపై నూనె వేసి వేడెక్కిన తరువాత గుడ్డు మిశ్రమాన్ని పోయాలి. ఆమ్లెట్ వెడల్పుగా వచ్చేట్టు పెనాన్ని కదిలిస్తూ ఆమ్లెట్‌ను ఉడికించాలి. రెండు బ్రెడ్ స్లయిసు మధ్యన ఆమ్మెట్ను ఉంచి వడ్డించాలి.
Categories

Recent Posts

