‘పైడి’ పలుకులు…
- 92 Views
- wadminw
- December 23, 2016
- Home Slider యువత
* చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
* మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
* హృదయానికి భాషలు లేవు. అది హృదయాలకు హత్తుకునిపోయే భాషను మాట్లాడుతుంది.
* గౌరవం అన్నది ప్రాణం కంటే ప్రియమైనది.
* అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
* సముద్రం ఏ నదినీ కాదనదు.
* తనుకు కావలసిన దానికోసం ప్రపంచయాత్ర చేసే వ్యక్తి తన దేశంలోనే దానిని కనుగొనేందుకు తిరిగి వస్తాడు.
Categories

Recent Posts

