‘పైడి’ పలుకులు…
- 90 Views
- wadminw
- January 8, 2017
- Home Slider యువత
* వివేకంలేని సాహసం అడవిమృగం అవుతుంది.
* వ్యక్తిగత శాంతి ప్రపంచశాంతికి బాటవేస్తుంది.
* సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.
* గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
* పతకాలు కాదు పొల్గొన్నామన్న భావనే పదివేలు.
* సంస్ధ అన్నది మనిషి పొడవైన నీడ.
* ప్రేమవున్నచోట జీవితం ఉంటుంది. ద్వేషం ఉన్న చోట ధ్వంసం.
* తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు.
* పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.
* దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
* సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ – ఈ ఆరే ఆప్తులైన బంధువులు.
* బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము.
* వెయ్యి మైళ్లు ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే మొదలవుతుంది.
* అదృష్టం మూర్ఖుడి వద్దకు రానైతే వస్తుంది. కానీ అతడితో తిష్టవేసుకుని కూచోదు.
* శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.


