‘పైడి’ పలుకులు…
- 80 Views
- wadminw
- January 15, 2017
- Home Slider యువత
* బాధ కోరిక పలితమే.
* నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
* సరిదిద్దుకున్నప్పుడు తప్పు తప్పుగా ఉండదు.
* ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.
* ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
* నవ్వగలిగినంత వరకూ మనిషి పెదవాడు కనేకారు.
* బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
* సురక్షితమైన తావు నుండీ ధైర్యంగా ఉండడం చాలా సులభం.
* ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది.
* మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.
* సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో, ఎన్నికల్లో ఉంది.
* ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.
* మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.
* మీరు శిఖరాన్ని చేరాలనుకుంటే మీ ప్రయాణాన్ని కింద నుండీ ప్రారంభించండి.
Categories

Recent Posts

