‘పైడి’ పలుకులు…
* సలహా ఇచ్చినంత తేలిగ్గా మనుషులు ఉదారంగా దేన్నీఇవ్వరు.
* గొప్ప పూర్వీకులతో విందు అంత పసందుగా వుండదు.
* కోపంతో వున్నప్పుడు ఎప్పుడూ, ఏ ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇవ్వకు.
* తన కోపమే తన శత్రువులాగే, దురాశ దుఃఖానికి హేతువు.
* ఆడంబరాలతో అతిశయం ఏర్పడుతుంది, వెలుగు నంటే వుంటుంది చీకటి.
* మనిషి తనని తాను నియంత్రించుకోగలగడం కంటే గొప్ప విజయం లేదు.
Categories

Recent Posts

