‘పైడి’ పలుకులు…
* చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
* చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
* చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్దుడు కాడు.
* చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.
* చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు… కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.
* చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతారు.
* చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అరున అందమైన వస్తువు.
Categories

Recent Posts

