‘పైడి’ పలుకులు…
* చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
* చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.
* చదువులేని ఉత్సాహం గుర్రపుశాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది.
* చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు.
* చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.
* చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు.
* చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతిరాతను తామే చదువుకోగలగడమే.
Categories

Recent Posts

