‘పైడి’ పలుకులు…
* అందంలో కలసిన సత్యమే కవిత్వం.
* కవిత్వానికి పనికిరానిది అంటూ ఏదీ లేదు.
* కవి తనను గురించే తన బాధ వ్యక్తీకరిస్తాడు.
* కవి భావకుడు, నవలాకారుడు, యదార్థవాది.
* ప్రతి మతము సామాజిక విప్లవానికి పిలుపే.
* సంతోషాన్ని సత్యంతో అనుసంధానం చేస్తే కవిత్వమవుతుంది!
* ఒక మనిషి మెదడులో మొదట వచ్చిన ఆలోచనే ప్రతి విప్లవానికి నాంది.
* తాను రాసిన కవిత్వం విలువ స్త్హిరమని ఏ నిజాయితీ పరుడైన కవి నమ్మడు.
* మంచి మనుషుల సంతోష సంఘటనలు అద్భుతంగా రాయబడిన గ్రంథమే కవిత్వం.
* ఊహల్ని గొప్ప అనుభూతుల్ని సంగీతపరమైన మాటల్లో వర్ణించటమే కవిత్వం.
Categories

Recent Posts

