‘పైడి’ పలుకులు…
* మనం జీవితానికి ఇచ్చేదాన్ని బట్టే జీవితం నుండి మనకు లభిస్తుంది.
* గతమే వర్తమానానికి మార్గం.
* కష్టాలు మనను మనతో పరిచయం చేస్తాయి.
* జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.
* జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
* ఇతరులకు అందించె సంతోషం. ఇతరుల నుండీ పొందే సంతోషం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది.
Categories

Recent Posts

