భలే టేస్టీగా ఉండే ఎగ్ సూప్
కావాల్సిన పదార్థాలు : గ్రుడ్లు ` 2, సోయాబీన్ సాస్ ` 1 టీస్పూన్, పెప్పర్ పౌడర్ ` 1/2 టీస్పూన్,, ఉప్పు ` తగినంత, కారెట్, బీన్స్, కాబేజి ` తగినంత, కార్న్‌ఫ్లోర్ ` 2 టీస్పూన్లు,
తయారుచేసే విధానం : 4 కప్పుల నీళ్లను మరిగించి ఇందులో తరిగిన కూరగాయలను వేసి, దానిలో పెప్పర్, ఉప్ప, సోయాబీన్ సాస్, టేస్టింగ్ పౌడర్లను వేసి మరిగించాలి. కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ను నీటిలో కలిపి దానిని కూడా మరుగుతున్న నీళ్లలో వేయాలి. తర్వాత గ్రుడ్లను పగుగొట్టి సొనను బాగా కలిపి దానిని కూడా మరిగే నీటిలో వేసి బాగా ఉడికిన తర్వాత దించి వడ్డించాలి.
Categories

Recent Posts

