మగవారు మోసం చేయాలనుకొన్నప్పుడు చేప్పేవేమిటి?
- 74 Views
- wadminw
- January 14, 2017
- Home Slider యువత
మనం ఎప్పుడూ వాస్తవికంగా ఉండలకోకూడుదు. ఎందుకంటే, కొన్ని సార్లు పురుషులు మోసం చేస్తుంటారు, మనం గుర్తుంచుకోవల్సిన మొదటి విషయం మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎందుకంటే, కొన్ని సందర్భాల్లో ఇద్దరి వ్యక్తుల మద్య సంబంధం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తి ముఖ్యంగా పురుషులు మిమ్మల్ని మోసం చేయుచున్నారన్న విషయం తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి? ఈరోజు ఈ విషయాలను మనకు వివరించడానికి రిలేషన్ షిప్ కోచ్ మెరిసిలినా హార్డీ మనతో ఉన్నారు.
పురుషులు చీట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి… ఒక రిలేషన్ షిప్లో మోసపోయిన వారిలోమీరు ఒక్కరైతే, అలాంటి విషయాలు మీకు ఆశ్చర్యం కలిగించే వారిలో మీరు ఒకరైతే, మీతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి మీతో ఈ క్రింది విధంగా ప్రవర్తించవచ్చు. ఇలాంటి విషయాలను ఎంత మంది మగవారు చెబుతుంటారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక తప్పదు. చీట్ చేయడానికి ఏం చేయాలి, అన్న పుస్తకం చదువుతుంటే మీకేమనిపిస్తుంది?
ఎవరైన కొత్త వ్యక్తి అతనితో మాట్లాడనప్పుడు, ఆమె ఎవరని అడిగితే, కేవలం నా ఫ్రెండ్ మాత్రమే అని చెబుతుంటారు. ఆమె గురించి ఇతకుముందు ఎన్నడూ మాట్లాడి ఉండడు. ఆమె (అవతలి వ్యక్తి) గురించి మీరు ఆరా తీయడం మొదలు పెట్టినప్పుడు, ఆమెను మీరు కలుసుకోవాలని అతన్ని అడిగినప్పుడు, అతను ఖచ్చితంగా నిరాకరిస్తాడు. ఎందుకంటే, ఆమె నిజంగా ఫ్రెండ్ కాదు, ఆమె గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. సహజంగా చాలా మంది పురుషులు ఈ విషయంలో ఇలానే ప్రవర్తిస్తుంటారు. వారికి వ్యక్తిగత స్వేచ్చకావలని కోరుకుంటారు.
ఎందుకంటే అందులో ఉండే టెక్ట్స్ మెసేజ్లు చూస్తారని లేదా వాటిని, మీరు పంపినట్లే ఇతరులకు మీ పాట్నర్ మెసేజ్ పంపుతుందని భయం. అలాగే, అతని గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు కూడా అందులో ఉండిఉండవచ్చు. అందుకే వారు వారి ఫోన్ ముట్టుకోకూడదని ఆకాంక్షిస్తుంటారు. అవును, పురుషులు ఎవరైతే చీటింగ్ చేస్తుంటారు. అలాంటి వారు వారి పాట్నర్ కూడా మోసగిస్తుంటారు. ఎందుకంటే? వారు వారి గురించి ఆలోచించడం ప్రారంభిస్తారని, మీరు ఎప్పుడైతే అలా చేస్తారో, అప్పుడు ఆమె కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తుంది.
అకస్మాత్తుగా మీరు చేసే పనులన్నీ తప్పు అని తప్పుపడుతుంటారు. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో, అతని సమస్య ఏంటో మీకే అర్థం కాదు. మిమ్మల్ని అతను ప్రేమిస్తున్నట్లైతే అతను మిమ్మల్నిమోసగించడు. లేదా మీరు అతనితో మంచిగా ఉన్నారా? అని ఆలోచిస్తాడు. అతను మీరు తగినంత మంచిగా వారు కాదని అతనంతట అతనే నమ్ముతాడు. అందుకే, మీరు కాదని మరో వ్యక్తిని కోరుకుంటాడు. మొదట, అతను అలా చేసుకోవడం చూసి, మీకు అతను సహాయపడుతున్నాడని అనుకుంటారు.
అనుకోకుండా, అతని సాలిడ్ ప్యాట్స్, ఫెర్ఫ్యూమ్ వాసన లేదా ఇతర ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుటకు, దురదృష్టవశాత్తు మీ కంట పడకుండా అలా చేయవచ్చు. అతను తన గర్ల్ ఫ్రెండ్ను కలవాడానికి, ఆఫీస్ నుండి అలాగే వెళ్లాలనుకొన్నప్పుడు, ఆఫీసులో పని ఎక్కువగా ఉందని అబద్దాలు చెబుతాడు. అయితే, అది నిజంగా ఆఫీస్ పనికాదు. అతను తన గర్ల్ ఫ్రెండ్ నుకలవడానికి వెళ్ళినప్పుడు అతన్ని మీరుఫాలో అవ్వకుండా ఉండటానికిమీతో అలాచెప్పవచ్చు.


