మేము చెబితే అధికారులు ‘యస్’ అనాలి
- 68 Views
- admin
- August 10, 2022
- జాతీయం తాజా వార్తలు
ఢల్లీి : మంత్రుల ఆదేశాలకు మీరు ‘యస్ సర్’ అని చెప్పాల్సిందే. మేము (మంత్రులం) చెప్పిన దానిని మీరు అమలు చేయాల్సి ఉంటుంది అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు తెలిపారు. ‘‘నేను తరచుగా అధికారులకు (బ్యూరో క్రాట్లు/ ఐఏఎస్లు) చెబుతుంటాను. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు మీరు ‘యస్ సర్’ అని చెప్పాల్సిందే. మేము (మంత్రులం) చెప్పిన దానిని మీరు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మా ప్రకారం పనిచేస్తుంది’’ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ అన్నారు.
Categories

Recent Posts

