రాష్ట్రానికి మరో 2 లక్షల టీకా డోసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 2 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికిచేరుకున్నాయి . గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ను అధికారులు తరలించారు. గన్నవరం టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాతో వ్యాక్సిన్ డోసు రాష్ట్రంలోని ఇతర జిల్లాకు తరలిస్తారు.
Categories

Recent Posts

