రుచికరమైన రోల్డ్ ఎగ్ వంటకం తయారీ
కావసిన పదార్ధాలు : గుడ్లు ` 2, బ్రెడ్ ముక్కు ` 2, బీన్స్ ముక్కు ` 1 టేబుల్ స్పూను,ఉల్లిపాయ ముక్కులు ` 2 టేబుల్ స్పూన్లు, పచ్చి మిరపకాయలు` 2, మిరియా పొడి ` అర టీస్పూను, పసుపు ` చిటికెడు, ఉప్పు `తగినంత, నూనె ` సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా గుడ్డు సొనని మిక్సీలో వేసుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,స బ్రెడ్ పొడి, పచ్చి మిరపకాలు ముక్కలు, మిరయా పొడి, పసుపు, ఉప్పు, మిక్సీలో వేసిన గుడ్డు సొన వేసి బాగా కపాలి. స్టవ్ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి పలచగా ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ వేగాక గుండ్రంగా మడవాలి. దీన్ని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
Categories

Recent Posts

