రుషికొండపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా
- 83 Views
- admin
- November 3, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
రుషికొండపై అవసరమైతే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎంపీ రఘురామ కృష్ణం రాజు తెలిపారు. సీఐడీ చీఫ్ ఏపీలో ఉండడానికి అనర్హుడని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. సివిల్ కేసుకు.. సీఐడీకి సంబంధమేంటి ?..అయ్యన్నది అక్రమ అరెస్ట్ అని అన్నారు. మాజీ మంత్రి వివేకా కేసులో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్పై ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… షర్మిల స్టేట్మెంట్పై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. షర్మిల చెప్పిందే.. విజయలక్ష్మీ కూడా చెబుతారేమో అని అన్నారు. షర్మిల్ స్టేట్మెంట్ బయటకు రాకుండా అయ్యన్నను అరెస్ట్ చేశారని తెలిపారు.
Categories

Recent Posts

