వేసవిలో విద్యుత్ కోతలు ఉండకూడదు: జగన్
- 56 Views
- admin
- February 24, 2023
- తాజా వార్తలు
వేసవి కాలంలో కరెంట్ కోతల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితే రాకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా ఉండేలా అధికారులు అన్ని చర్యలను తీసుకోవాలని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. రైతులకు వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు.
Categories

Recent Posts

