శృంగారాన్ని తారస్థాయికి చేర్చే దేహాంగాలు
విశ్వ మానవాభివృద్ధికి మూలాధారమైన సృష్టికి శృంగారమే ఆధారం. స్త్రీ పురుష దేహనిర్మాణమే దీనికి ఆధ్యం. ఆ సృష్తికర్త ఇరు దేహాలను తీర్చి దిద్దిన తీరే ఒక అమోఘ చర్య. ఒక కళాకారుడు సృజనాత్మక నైపుణ్యంతో సృష్టించిన అద్భుత శిల్పాలు స్త్రీ, పురుషులు ఆ శిల్పాల మధ్య ఆకర్షణతో నింపి తన సృష్టి కార్యం పూర్తిచేస్తాడు ఆ దైవం. సాధారణంగా స్త్రీలోని కామోద్రేక నాడుల ప్రదేశాన్ని స్పృశించినట్టయితే ఆమెలోని కామాన్ని పెంచుతాయి. శరీరంలోని కొన్ని భాగాలను స్పృశిస్తూ ఉంటే స్త్రీ కామోద్రేగానికి లోనై సంభోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది.
అయితే, స్త్రీలోని శరీరంలో ఎక్కడెక్కడా కామాద్రేక నాడులు ఉన్నాయో వేటిని స్పృశిస్తే స్త్రీలోని కామోద్రేకం రెచ్చగొట్టవచ్చనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. మహిళ శరీరంలో నాభి, పిరుదులు, తొడ భాగాలు, కాలి మడమలు, వక్షోజాలు, భుజాలు, చను మొనలు, చెవి, చెక్కిళ్లు, పెదవులు, నుదురు, తల, మెడ, కనురెప్పలు. గడ్డం, యోని భాగంలోని యోని పెదాలు, యోని శీర్షము, చంకలు, నడుము ప్రాంతాలు కామోద్రేకాన్ని రెచ్చగొట్టేందుకు ముఖ్యమైన శరీర భాగాలు. రతికి ముందు (ఫోర్-ప్లె) రతి తర్వాత (పోస్ట్-ప్లె) ఈ భాగాలను పురుషుడు స్పృశించడం, చుంభించడం, నాలుకతో తడి చేయడం ద్వారా స్త్రీలో దాగివున్న కామోద్రేకాన్ని తారస్థాయికి చేర్చవచ్చు.
అయితే, స్త్రీలలో నాలుగు రకాలు ఉంటారు. ఉన్నత జాతి స్త్రీలుగా పరిగణించే పద్మినీజాతి మహిళల్లో పిరుదులు, నాభి, తొడలను స్పృశించడం వల్ల కామోద్రేకం పొందేలా చేయవచ్చు. అలాగే, చిత్రణి జాతి స్త్రీలలో పెదవి, తొడ పిక్కలు, తొడలు, నాభి, యోని పెదాలను స్పశించడం వల్ల కామోద్రేకం పెంపొందించవచ్చు. హస్తిని జాతి స్త్రీలలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుమును పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల వారిలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చని భావిస్తున్నారు. అలాగే, శంఖిణి జాతి స్త్రీలలో నుదురు, తల, కనులు, తొడలు, నాభి స్పృశించడం వల్ల దీన్ని పెంపొందించవచ్చు. ప్రతి దేహాంగంలో అపురూప ఆకర్షణ లావణ్యం నింపి ఇష్టాన్ని కలిగించి కామానికి పురికొలిపే దెహాగాల నిర్మాణమూ ఒక చేయి తిరిగిన శాస్త్రవెత్తకు మల్లే నిర్మించి చోద్యం చూస్తున్నారు ఆ దైవం.


