శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు
- 104 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజాము నుండి రాత్రివరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుని సమర్పించిన కానులను ఆలయంలోని పరకమణిలో లెక్కింపులు నిర్వహించారు. దీంతో శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపులు నిర్వహించగా ఈ మేరకు సుమారు రూ.4.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Categories

Recent Posts

