సహజసిద్ధమైన చిట్కాలతో నిద్రలేమికి పరిష్కారం
మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆయుర్వేదంఏ ఆహారం సూచిస్తుంది? పాలతో పసుపు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే? పసుపు-కొత్తిమీర ప్యాక్ ఎలా?సెక్స్ సామర్థ్యానికి, వీర్యవృద్ధికి దివ్యౌషధం మగతనాన్ని రెచ్చగొట్టే జాజికాయ! బుర్ర పనిచేయట్లేదా? మొద్దుబారిన మెదడును నిద్రలేపాలా? దాల్చినచెక్క తీసుకోండి! ఉప్పునీటితో ప్రయోజనాలెన్నో. బరువు కూడా తగ్గొచ్చు! మునగ పువ్వుల్ని పాలలో మరిగించి తాగితే?
ఆయుర్వేదంలో వాతాన్ని అంటే నాడీమండలాన్ని శాంతపరిచే ఆహారం తీసుకోమంటుంది. కొంచెం కారం, ఉప్పు, ఉన్న వంటలు తీసుకోవడం మంచిది. రాత్రి వేడిపాలు, పటికబెల్లం, కలిపి మానసమిత్రవటిని కాని, శంఖపుష్పిమాత్ర కానీ తీసుకోవాలి.
ప్రతిరోజూ వేడి చేసిన ధన్వంతరీ తైలంతో కానీ, నువ్వుల నూనెతో కానీ ఒంటిని మర్దన చేసుకుని స్నానం చేయాలి. పులుపు లేని తియ్యని పళ్ల రసం తాగాలి. అన్నిటికీ మించి రాత్రి పదిగంటలకు పడుకోవడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ సి ఉన్న సహజమైన ఆహారం ఉపకరిస్తుంది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడిపళ్లలో ఇది ఉంటుంది.
మెగ్నీషియం ఉన్న గోధుమ, బాదం, పొద్దుతిరుగుడు పూల విత్తనాలు, వాటి నుంచి వచ్చిన పదార్థాలు తీసుకోండి. ఉదయం పెరుగు, వెన్న, పాలు తీసుకోండి. కాగా, రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే, మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. సాధారణంగా చాలా మందిని మనం గమనించినట్లైతై కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడేవారు.
పడుకొన్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొందరు ఉన్నారు. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది. నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పు చేసుకొని, భోజనంలో అమినొ ఆసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకొంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే. చమోమెలీ టీ ఒక ఫ్లేవరబుల్ టీ, రాత్రి నిద్రించడానికి ముందు ఒక కప్పు చమోమెలీటీ తాగితే నిద్రబాగా పడుతుంది, ఇది ఇరీరంను రిలాక్స్చేస్తుంది.
అందుకే దీన్ని స్లీప్ టీ అని పిలుస్తారు. గ్రీన్ కార్డమమ్, పాలలో హెల్త్ బెనిఫిట్స్ అద్భుతంగా ఉన్నాయి. నిద్రపోవడానికి ముందు పాలలో కొద్దిగా యాలకల పొడిని మిక్స్ చేసి తీసుకోవడం వల్ల నిద్రబాగా పడుతుంది. నిద్రించడానికి 15 నిముషాలు తాగడం వల్ల గురక సమస్యలుండవు. లికోరైస్ బాడీ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. శరీరంలో కణాలను ఉత్తేజపరుస్తుంది. లికోరైస్ పౌడర్‌ను పాలతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. మరో టేస్టీ డ్రింక్, నిద్రలేమి సమస్యను నివారించడానికి ఎఫెక్టివ్ రెమెడీ. దాల్చిన చెక్క పౌడర్‌తో డికాషన్ చేసి పాలతో మిక్స్ చేసి తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. బాగా నిద్రపడుతంది. తేనె, పాల మిశ్రమం నిద్రబాగా పట్టేలా చేస్తుంది.
బాగా నిద్రపట్టాలంటే ముందుగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. గోరువెచ్చని పాలలో తేనె మిక్స్ చేసి, అంతర్గతంగా బాడీ టెంపరేచర్‌ను పెంచుకోవాలి. ఇది బాడీని రిలాక్స్ చేస్తుంది. తేనెలో ఉండే అమినోయాసిడ్స్ స్లీప్ సైకిల్‌ను రెగ్యులేట్ చేస్తుంది. బ్రహ్మీ ఆయిల్లో రిలాక్సింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి. ఇవి మైండ్‌ను ప్రశాంతపరుస్తుంది. నిద్రించడానికి ముందు కొద్దిగా బ్రహ్మి ఆయిల్‌ను అప్లై చేయడం వల్ల ఇది నిద్ర లేమి సమస్యను నివారిస్తుంది. బాగా నిద్రపట్టించడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ ఆయుర్వేదిక్ రెమెడీ. స్ట్రెస్ తగ్గించి, బాగా నిద్రపట్టడానికి సహాయపడే ఆయుర్వేదిక్ రెమెడీ పుదీనా.
మజిల్స్ రిలాక్స్ చేయడంలో నిద్రబాగా పట్టడానికి పుదీనా బాగా సహాయపడుతుంది. నిద్ర బాగా పట్టాలంటే ఆశ్వగంద పౌడర్ గ్రేట్‌గా సహాయపడుతుంది. ఇది నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. ఆవనూనెను పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల నిద్రబాగా పడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. దాంతో రాత్రుల్లో నిద్రబాగా పడుతుంది. ఇక, నిద్రలేమి సమస్యలను నివారించడంలో మరో నేచురల్ రెమెడీ… జీలకర్ర పొడికి కొద్దిగా అరిటిపండు గుజ్జును మిక్స్ చేసి తీసుకుంటే మంచి నిద్రపడుతుంది.


