శృంగారం వెనుక సవాలక్ష కారణాలు!
- 23 Views
- September 5, 2016
- యువత
సంబంధంలో చాలా విషయాలు ఉంటాయి. వాటిని స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. రిలేషన్లో శృంగారం చాలా ముఖ్యమైనది. ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడానికి శారీరక సంబంధం చాలా అవసరం. శారీరక సంబంధం వల్ల ఇద్దరి మధ్య బంధం చాలాకాలం బలంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమను ఎప్పటికీ చెదిరిపోకుండా చేస్తుంది. అధ్యయనాల ప్రకారం శారీరక సంబంధం భార్యా భర్తల మధ్య చాలా ముఖ్యమైనదని తేలింది. భాగస్వామితో శృంగారం చేయడం ప్రేమను, సఖ్యతను బలంగా మారుస్తుంది. ఇది చాలా అందమైన విషయం.
కానీ మీ భాగస్వామి మీతో ప్రేమగా, శృంగారం చేయడం లేదు అంటే కారణాలు తెలుసుకోవాలి. మీ భార్యతో శృంగారం చేయడం లేదంటే తమ భర్తకు ఏమయిందని చాలా క్రేజీ ఆలోచిస్తారు అమ్మాయిలు. అసలు మీ భర్త మీతో శృంగారం చేయకపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం. రోజంతా వర్క్ చేసి, బిజీగా గడపడం వల్ల అతను రిలాక్స్ అవడానికి, రెస్ట్ తీసుకోవడానికి కొంత సమయం కావాలి అనుకుంటాడు. ఇలాంటి సంకేతాలు అతను మీతో ప్రేమగా ఉండటం లేదని కాదని అర్థం. కాసేపు రిలాక్స్ అవ్వాలని ఫీలవుతుంటారు అంతే. పిల్లల గురించి భార్యలు తల్లి అయిన తర్వాత వాళ్లను భర్తలు సెక్సువల్‌గా చూడలేరని అధ్యయనాలు చెబుతున్నాయి. వీడియో గేమ్ ఆడటం, ఫేవరేట్ సినిమా చూడటాన్ని మీ భర్త ఇష్టపడితే దీని కారణంగా అతను మీతో ప్రేమగా ఉండలేపోయి ఉండవచ్చు. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మహిళలకు పీరియడ్స్ సమయంలో మగవాళ్లు శృంగారం చేయడానికి ఇష్టపడరు. పీరియడ్స్ సమయంలో మహిళల్లో హార్మోన్స్ పెరుగుతాయి.
అప్పుడు ఆమె ప్రొటెక్షన్ వాడమని భర్తకు సలహా ఇవ్వవచ్చు. దీనివల్ల ఈ సమయంలో అతను మీతో శృంగారం చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఊహించనిరీతిలో చేయాలని షెడ్యూల్డ్ సమయంలో ప్రేమ చూపించడాన్ని అతను ఇష్టపడకపోవచ్చు. డేటింగ్లో ఉన్నప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నచ్చినప్పుడు శృంగారం చేయాలని భావిస్తాడు. ఎప్పుడు ఎట్రాక్టివ్‌గా అనిపిస్తే అప్పుడు ప్రేమ పంచడానికి మగవాళ్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆందోళన మీతో శృంగారం చేసేటప్పుడు అతనికి చాలా కాన్ఫిడెన్స్ అవసరం. చిన్న ఆలోనచ అయినా మీ యాక్షన్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి శృంగారం చేసేటప్పుడు మీ భర్తను ఎట్రాక్ట్ చేయడం చాలా అవసరం. ఎక్కువగా పోర్న్ సినిమాలను గంటల తరబడి చూడటం వల్ల అతను బోర్‌గా ఫీలయి మీతో శృంగారం చేయడానికి ఇష్టపడకపోవచ్చు.


