మగబిడ్డ జన్మించాలంటే తినాల్సిన ఆహారం ఇదేనా?
- 21 Views
- January 5, 2017
- Home Slider సినిమా
మహిళ గర్భవతి అయిందంటే… ప్రధానంగా ప్రతి ఒక్కరికి వేధించే సమస్య ఆమె కడుపులోని శిశువు ఆడపిల్లా? లేక మగ పిల్లాడా? అనేది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు భావిస్తూాంరు. అది నిర్ధారించుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తారు. దేవుళ్ళను ఆశ్రయిస్తారు. మొక్కులు మొక్కుతారు. మహిళల తీరు పరిశీలించి కడుపులోని బిడ్డ ఎవరనేది కూడా చెప్పానికి ప్రయత్నిస్తారు.
కనుక ఈ ప్రశ్న అనాదిగా మానవాళిని వేధుస్తున్న ప్రశ్నే. అంతే కాదు ఆడబిడ్డ పుడితే ఖర్చు ఎక్కువ అవుతుందని, మగ పిల్లడాడు పుడితే రాబడి ఉంటుందని ఆశించే తల్లిదండ్రులు ప్రస్తుకాలంలో లేకపోలేదు. గర్భిణీ గర్భధారణ సమయంలోనే కొన్న టెస్టుల ద్వారా కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల, మగశిశువా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుాంరు. అలా మగబిడ్డను కావలనుకొనే వారు, ఎక్కువగా ఆశపడే వారు కొన్ని రకాల ప్రత్యేకమైన పోషకాహారలను తీసుకోవడం ద్వారా బేబీ బాయ్ పుట్టే అవకాలున్నట్లు కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
కానీ వాికి ఎటువిం ఆధారాలు రుజులువులు లేవు. అయితే నేచురల్ కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను గర్భిణీ రెగ్యులర్ డ్ైలో చేర్చుకోవడం వల్ల పిల్స్ వాడకుండా బేబీబాయ్ పొందే అవకాశాలుండవచ్చు. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా బేబీ బాయ్ పుట్టకకు అవకాశాలు పెరగవచ్చు. ఇది పురాణ గాద కాదు, అయితే వీికి సౖిెఫిక్గా నిరూపించబడినాయి. మగబిడ్డ కావాలని ఆశపడని స్త్రీలు ఎవరు వుాంరు? మగబిడ్డకు జన్మనివ్వాలంటే ఎలాిం ఆహార నియమాలు తీసుకోవాలన్న దానిపై మెడికల్ సర్వే పలు విషయాలను వెల్లడించింది.
స్త్రీలు గర్భం దాల్చిన తొలిథలో ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలి. గర్భం దాల్చింది నిర్థారణ అయిన వెంటనే చాలామంది మహిళలలో వాంతులు వస్తుాంయి. ఈ వాంతులు వారు తినే తిండిపైన అసహ్యం కలిగించేంతగా ఉంాయి. అయితే మగబిడ్డకు జన్మనివ్వాలన్న ఆశ మాత్రం ఆకాశం దాకా ఉంటుంది. సాధారణంగా గర్భిణీలు పోషకాహారం, వేళ తప్పకుండా తినాలి. అది కూడా మూడుపూటలకు బదులు ఐదుసార్లు విభజించుకుని భోజనం చేస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా గర్భందాల్చిన సమయంలో మహిళ తీసుకునే ఆహారంపై ఆధారపడి ఆ బిడ్డ మగశిశువుగానో లేక ఆడశిశువుగా తయారు అవుతుందని, ఆ బిడ్డ ఆరోగ్యాన్ని కూడా చెప్తుందని సర్వే నిపుణులు తెలిపారు. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా? నిజానికి మగబిడ్డ అనే విషయం పురుషుని నుంచి విడుదలయ్యే వై క్రోమోజోముతో నిర్థారణ అవుతుంది.
కానీ వైద్యుల పర్యవేక్షణలో పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటుంటే స్త్రీ అండం నుంచి విడుదలయ్యే ఎక్స్ క్రోమోజోము పురుషుని వై క్రోమోజోమ్‌తో సంయోగం చెందే అవకాశాలు మెండుగా ఉంాయని తేలిందంటున్నారు. కనుక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మగబిడ్డ జన్మించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంాయని పరిశోధకులు చెపుతున్నారు. అరిపండ్లలో ఎక్కువగా పొాషియ ఉండటం వల్ల వీిని గర్భిణీలు ఎక్కువుగా తీసుకోవడం వల్ల బేబీబాయ్ కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పురుషుల వీర్యకణాలను గర్భంలోనికి చేరవేయడానికి అరిపండ్లు ఎక్కువగా సహాయపడుతాయి. మీరు బేబీకోసం ప్రయత్నిస్తుంటే ప్రతి రోజూ అరి పండ్లు తినడానికి ప్రత్నించండి. పురుషుల స్పెర్మ్ చాలా సున్నితంగా ఉంటుంది. వీర్యకణాల సున్నితత్వాన్ని తట్టుకునేందుకు కొన్ని పోషక విలువలు అవసరం అవుతాయి. అందువల్ల, మహిళలు ఎవరైతే బలవర్థకమైన తృణధాన్యాలను వారి రెగ్యులర్ డైట్లో చేర్చుకుాంరో అటువిం వారికి మేల్ బేబీసి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మంచి ఆరోగ్యకరమైన స్మెర్మ్ పొందాలంటే, మష్రుమ్లో విటమిన్ డి, పొాషియం అధికంగా ఉండటం వల్ల ఇది త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతుంది. అంతేకాదు, మగశిశువు ప్టుాలని కోరుకొనే వారు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవచ్చు. సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి మహిళల మొత్తం ఆరోగ్యంను మెరుగుపరచడానికి, వ్యాధి నిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. మగశిశువు కలగడానికి ప్రశాంతమైన వాతావరనంతో పాటు, ఇష్టమైన పౌష్టికాహారాలను తీసుకోవాలి.
అందుకే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీబాయ్ పుట్టే అవకాశం పెరుగుతుంది. స్టార్చ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మేల్ ఫీటస్ ఏర్పడే అవకాశాలు ఎక్కువని శాస్త్రీయంగా నిరూపింపబడినది. కాబ్టి, హై క్యాలరీ డ్ై తీసుకొనే వారు ఎక్కువగా రైస్, బంగాళదుంపలను తీసుకోవాలి. బ్లడ్‌లో హైలెవల్ గ్లూకోజ్ చేరుతుంది. జింక్ ఒక పోషకాహారం, ఇది పురుషుల్లో స్పెర్మ్ క్ౌంను అద్భుతంగా పెంచడానికి సహాయపడుతుంది. అధిక వీర్యకణాల వల్ల మగశిశువును పొందే భావననిస్తుంది.
కాబట్టి, తాజాగా అందుబాటులో ఉండే సీపుడ్‌ను తీసుకోవాలి. సోడియం, పొాషియం రెండూ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా తీసుకోవడం వల్ల బేబీ బాయ్‌ను పొందవచ్చు. కాబ్టి సాల్టీ ఫుడ్స్ క్రాకర్స్, కోల్డ్ క్స్, పెప్పరోని వింవి బాయ్ బేబీని ఛాన్స్‌ను పెంచవచ్చు. అయితే గర్భం పొందిన వెంటనే సాల్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. లేదాం బ్లడ్ ప్రెజర్‌ను అమాంతం పెంచుతుంది. టమో కూడా శరీరంలో సోడియం, పొాషియంను బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎక్కువ విటమిన్ సి అందివ్వడానికి సహాయపడుతుంది. సరైన పిహెచ్ను అందివ్వడం వల్ల బేబీ బాయ్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంాయి.


