పడక సుఖంలో రెచ్చిపోతున్న స్త్రీలు!
- 19 Views
- January 8, 2017
- Home Slider సినిమా
సహజంగా శృంగారంలో పురుషుల కంటే స్త్రీల ఆదిపత్యమే ఎక్కువట. నిజం. ఈమధ్య జరిగిన ఓ అంతర్జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని తాజా సర్వేలు రుజువుచేశాయి. కాల ప్రవాహంలో ఇవి తలకిందులవుతుంటాయి. శృంగారం, పడక సుఖంలో ఇదే జరిగింది. ప్రస్తుతం పురుషుల కంటే మహిళలే శృంగార స్వేచ్ఛను ఎక్కువగా అనుభవిస్తున్నారట.
యుక్త వయస్సులో ఒకరికంటే ఎక్కువ మందితో పడక సుఖాలను అనుభవిస్తున్నారని, శృంగార వైఖరులు, జీవిత విధానాలపై నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. స్వలింగ సంపర్కాల విషయంలోనూ మహిళలు మగవారిని దాటిపోయారట. గత దశాబ్ద కాలంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం తరిగిపోయిందని ఈ సర్వే నిర్వహణలో పాల్గొన్న లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ కాయే వెల్లింగ్స్ తెలిపారు. శృంగారంలో పాల్గొనే స్త్రీని కేవలం ముద్దుల్తో మాత్రమే ముంచెత్తితే సరిపోదు.
ఆ ముద్దులతో పాటు చేతులతో చిలిపి పనులు చేస్తూ పెదవులపై వెంటవెంటనే దాడి చేసినట్టయితే స్త్రీని తారాస్థాయికి తీసుకెళ్లవచ్చట. సాధారణంగా పెదవులు రెండూ కలవగానే పురుషుని కంటే స్త్రీ శరీరంలో ఒక్కసారిగా హార్మోన్ల ఉత్పత్తులు శరవేగంతో మారిపోతాయట. ఆక్సీటాక్సిన్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. అదేసమయంలో మనిషిని ఒత్తిడికి గురిచేసే కార్టిసాల్ స్థాయి బాగా పడిపోతుందట. అందుకే శృంగారంలో పాల్గొనే స్త్రీకి చిన్నముద్దు ఇస్తే సరిపోదట. ఈ ముద్దుతో పాటు చిలిపి పనులు చేస్తూ వెంటవెంటనే ముద్దులు పెట్టినట్టయితే, ముద్దు ప్రభావం తారాస్థాయికి చేరి ముద్దు మత్తులో పురుషుడిని అల్లుకుపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


