మొగుడుతో మధురానుభూతులు!
- 11 Views
- February 25, 2017
- Home Slider సినిమా
తాజాగా సన్నీ లియోన్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో చక్కర్లు కొట్టేస్తోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి తన భర్త డానియెల్‌తో కలిసి తీయించుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది సన్నీ. మామూలుగానే తన హాట్ హాట్ బొమ్మలతో తెగ మత్తెక్కించే సన్నీ లియోన్ మొగుడితో కలిసి అనే సరికి మరింతగా రెచ్చిపోయినట్లుంది.
లిప్ కిస్సులు లాంటివన్నీ కామన్ అయిపోయిన పరిస్థితుల్లో సన్నీ ప్యాంట్‌కి బటన్ తొలగించి నాలుగు వేళ్లు లోపలికి పోనించిన ఫోటో ఒకటి హైఫై హాట్‌గా మారిపోయింది. అద్భుతమైన రాత్రి అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి తను ఆ రోజును ఏ రేంజ్లో ఎంజాయ్ చేశాననే విషయాన్ని చెప్పింది సన్నీ లియోన్.
Categories

Recent Posts

