రష్యన్ సినిమాకు సంతకం చేసిన భల్లాలదేవ

రష్యన్ సినిమాలతోనే జాసన్ స్టాతమ్ హాలీవుడ్ యాక్షన్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. రానా కూడా యాక్షన్ ప్రధాన సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో యోధుడిగా రానా నటించనున్నట్టు ప్రాధమిక సమాచారం. ‘ఏ మూమెంటరీ లాఫ్స్ ఆఫ్ రీజన్’ సినిమాలో రానా లాస్ ఏంజిలెస్ లో సెటిల్ అయిన ఇండియన్ బిజినెస్ మేన్ గా నటిస్తున్నాడు.
Categories

Recent Posts

