ప్రీక్వార్టర్స్‌లో సౌరవ్, సునైన .. -ఆసియా స్కాష్ చాంపియన్‌షిప్
చెన్నై: భారత్ ఆతిథ్యమిస్తున్న ఆసియా స్కాష్ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో టాప్ ఆటగాడు సౌరవ్ ఘోషల్ సహా నలుగురు భారత ప్లేయర్లు ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. బుధవారం ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్లో పురుషుల సింగిల్స్‌లో రెండోసీడ్ సౌరవ్ ఘోషల్ 11-2, 11-3, 11-5తో సింగపూర్ ఆటగాడు బెనెడిక్ట్ చాన్‌పై గెలుపొంది మూడోరౌండ్ చేరాడు.
మిగతా భారత ఆటగాళ్లలో విక్రమ్ మల్హోత్రా 11-7, 11-8, 15-13తో ఇరాన్‌కు చెందిన అలిరజా షమేలీపై, మహేశ్ మంగావోన్కర్ 11-4, 11-7, 11-6తో వివియన్ రమానన్ (సింగపూర్)పై, హరీందర్ పాల్ సంధూ 11-1, 11-5, 11-4తో రేమార్క్ బెగోర్నియా (పిలిప్పీన్స్)పై, వెలవన్ సెంథిల్ కుమార్ 11-1, 11-5, 11-5తో సొహైల్ (ఇరాన్)పై గెలిచి ప్రీక్వార్టర్స్ చేరారు. భారత మహిళల్లో సునైన కురువిల్లా 11-4, 11-8, 11-8తో 12వ సీడ్ చో యురా (కొరియా)కు షాకిచ్చి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

Categories

Recent Posts