మిస్ టీన్ యూనివర్స్గా సృష్టి కౌర్
- 15 Views
- admin
- April 27, 2017
- అంతర్జాతీయం జాతీయం

మనగ్వా రాజధాని నికరగ్వలోని రూబెన్ డారియో నేషనల్ థియేటర్లో నిర్వహించిన ఫైనల్ పోటీలో సృష్టి కౌర్ 25మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. కెనడాకు చెందిన సమంత పిర్రే, మెక్సికోకు చెందిన అరి ట్రావ రన్నరప్లగా నిలిచారు. బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డును కూడా కౌర్ గెలుచుకుంది. భారత జాతీయ పక్షి నెమలి అలంకరణలో ప్రదర్శన ఇచ్చిన కౌర్ పలువుర్ని ఆకట్టుకుంది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్లో సృష్టి విద్యనభ్యసిస్తోంది. ఈ పోటీలకు లాటిన్ అమెరికా, కరేబియన్ నుంచి అధిక సంఖ్యలో యువతులు పాల్గొన్నారు.
Categories

Recent Posts

