రాత్రికి రాత్రే ఐఎఎస్, ఐపిఎస్‌ల బదిలీలు… యోగి మరో కీలక నిర్ణయం
- 13 Views
- admin
- April 27, 2017
- జాతీయం తాజా వార్తలు

84 మంది ఐఏఎస్, 54 మంది ఐపీఎస్ అధికారులను మరోచోటికి బదిలీ చేస్తూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు. వీరిలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇటీవల షహరాన్‌పూర్ జిల్లాలో ఘర్షణలు జరిగిన వారం రోజుల్లోనే బదిలీల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల షహరాన్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో భాజపా ఎంపీ రాఘవ్ లఖ్నపాల్ ఆధ్వర్యంలో అల్లర్లు జరిగాయి. రాఘవ్ ఆధ్వర్యంలోని కార్యకర్తలు ఓ పోలీస్ అధికారి ఇంటిపై దాడి చేశారు. దీంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. అయితే రాఘవ్ మాత్రం ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు.
Categories

Recent Posts

