తమిళ నటుడు, రచయిత విను చక్రవర్తి మృతి

1977లో ‘పరసంగడ గెండెటిమ్మ’అనే కన్నడ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత, తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటులు జెమినీ గణేశన్, రజనీకాంత్, కమల హాసన్ నటించిన చిత్రాల్లో ఆయన నటించారు. రెండేళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘వాయ మూడి పెసవం’లో ఆయన చివరి సారిగా నటించారు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. నటి సిల్క్ స్మితను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో విను చక్రవర్తికి కీలక పాత్ర పోషించారు.
Categories

Recent Posts

