మార్కెట్లకు బ్రేక్..
శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయి 29,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 9,304 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.30గా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో, మారుతి సుజుకీ ఇండియా షేర్లు లాభపడగా.. ఐటీసీ, భారత ఇ ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ, టెక్‌మహింద్రా, అంబుజా సిమెంట్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
Categories

Recent Posts

