స్కోరుబోర్డు
ఢిల్లీ: సంజు శాంసన్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 60, కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) నరైన్ 15, శ్రేయాస్ అయ్యర్ (ఎల్బీ) (బి) కల్టర్నీల్ 47, పంత్ (ఎల్బీ) (బి) కల్టర్నీల్ 6, మోరిస్ (సి) వోక్స్ (బి) కల్టర్నీల్ 11, అండర్సన్ (రనౌట్) 2, బావ్నె (నాటౌట్) 12, కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 160/6; వికెట్లపతనం: 1-48, 2-123, 3-131, 4-140, 5-146, 6-159; బౌలింగ్: కల్టర్నీల్ 4-0-34-3, ఉమేశ్ యాదవ్ 4-0-38-1, క్రిస్ వోక్స్ 3-0-20-0, నరైన్ 4-0-25-1, కుల్దీప్ యాదవ్ 4-0-27-0, గ్రాండ్ హోమ్ 1-0-15-0.
కోల్కతా: నరైన్ (బి) రబాడ 4, గంభీర్ (నాటౌట్) 71, ఉతప్ప (రనౌట్) 59, మనీష్ పాండే (బి) రబాడ 5, జాక్సన్ (నాటౌట్) 12, ఎక్స్ట్రాలు: 10; మొత్తం: 16.2 ఓవర్లలో 161/3; వికెట్లపతనం: 1-9, 2-117, 3-139; బౌలింగ్: జహీర్ ఖాన్ 1.1-0-8-0, రబాడ 3.2-0-20-2, ఆండర్సన్ 2.5-0-27-0, మోరిస్ 3-0-39-0, కమిన్స్ 3-0-22-0, అమిత్ మిశ్రా 3-0-36-0.