జగన్కు వ్యవసాయం తెలియదు: ప్రత్తిపాటి
- 12 Views
- admin
- May 1, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

రాష్ట్రంలో మిర్చి రైతులకు అదనపు ధరను అమలుచేసేందుకు మరింత పటిష్ఠ కార్యాచరణ చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు రాగానే 2016-17 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు.
Categories

Recent Posts

