పాక్పై ప్రతీకారం తప్పదు
- 24 Views
- admin
- May 4, 2017
- అంతర్జాతీయం తాజా వార్తలు

విచిత్రమేంటంటే.. సాధారణంగా విమానాలు రన్వే జారిపడినా ప్రయాణికులకు స్వల్పంగా గాయాలవుతుంటాయి. అలాంటి విమానం నిప్పులు చిమ్ముతూ నేలపై కూలినా అందులోని ప్రయాణికులకు, పైలట్కుచిన్న దెబ్బకూడా తగలకపోవడం గమనార్హం. అయితే విమానం కూలిపోతున్న సమయంలో దగ్గర్లోని ఓ కారుకి తగిలింది. ఆ సమయంలో ఓ మహిళ కూడా కారులో ఉంది. అదృష్టవశాత్తు ఆ మహిళకీ ఏమీ కాలేదు.