- 13 Views
- admin
- May 5, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు సినిమా


జీమెయిల్ ఖాతాదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ కొత్తరకం దాడుల విషయంపై గూగుల్ స్పందించింది. గూగుల్ డాక్స్ రూపంలో వస్తున్న నకిలీ ఈమెయిళ్లపై విచారణ చేపట్టినట్లు తెలిపింది. అలాంటి లింకులను క్లిక్ చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని ట్విటర్లో కోరింది.
తెలిసీతెలియక ఇప్పటికే ఎవరైనా అలాంటి లింకులను క్లిక్ చేసినా.. గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఖాతాకు ఏఏ యాప్‌లు అనుసంధానమై ఉన్నాయో చూసుకోవాలి. అందుకోసం గూగుల్ ఖాతాలోకి లాగిన్ అయ్యి.. ‘సెక్యూరిటీ అండ్ కనెక్టెడ్ యాప్స్’ అనే ట్యాబ్ క్లిక్ చేయాలి. అందులో ‘గూగుల్ డాక్స్’ కనిపిస్తే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Categories

Recent Posts

