ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల
- 11 Views
- admin
- May 6, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం

విశాఖ: పదో తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చేశాయి. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.60 శాతం ఉత్తీర్ణత తగ్గిందని మంత్రి గంటా తెలిపారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 91.92 శాతం నమోదైనందని ఆయన చెప్పారు. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారని గంటా పేర్కొన్నారు. ఫలితాలను ఈ లింకులో చూడొచ్చు.
Categories

Recent Posts

